చైనా కు చెందిన ఒప్పో కంపెనీ మరో వినూత్నమైన రెండు మోడల్స్ ను లాంచ్ చేసింది . పారిస్ లో జరిగిన కార్యక్రమంలో ఫైండ్ ఎక్స్ , ఫైండ్ ఎక్స్ లంబోర్గిని ఫోన్లను ఆవిష్కరించింది . ఒప్పో ఫైండ్ ఎక్స్ జూలై 12 న భారత దేశంలోకి అడుగుపెట్టనుంది . దీని ఫీచర్స్ ఈ విధంగా ఉన్నాయి .

ర్యాం : 8 జీబీ ..

స్టోరేజ్ : 256 జీబీ

బ్యాటరీ : 3730 ఎమ్ఏహెచ్

ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్ ఓరియో 8.1

డిస్ప్లే : 6.4 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ప్లే , కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్

ప్రాసెసర్ : స్నాప్ డ్రాగన్ 845

కెమెరా : 16 మెగాపిక్షెల్ , 20 మెగాపిక్షెల్ బ్యాక్ కెమెరా ,

25 మెగపిక్షెల్ ఫ్రంట్ కెమెరా

ధర :  రూ . 78,700

అయితే ఒప్పో ఫైండ్ ఎక్ష్ లంబోర్గిని ఫోన్ 512 జీబీ స్టోరేజ్ తో ఉంది ధర దాదాపు రూ . 1,34,470 ఉంటుంది .

 

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments