వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందనుంది . ఈ సినిమాకు ఎఫ్ 2 అనే టైటిల్ ను ఖరారు చేశారు . కానీ ఈ చిత్రంలో వెంకటేష్ , వరుణ్ తేజ్ పాత్రలు ఎలా ఉండనున్నాయి అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది . అయితే ఇప్పుడు తెలుస్తున్న తాజాగా సమాచారం ప్రకారం వారిద్దరూ తోడల్లుళ్లుగా కనిపించనున్నారట . ప్రస్త్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ నెల 30 వ తారీఖు నుండి మొదలుపెట్టి వచ్చే నెల 20 వరకు హైద్రాబాదులు ఏకధాటిగా షూటింగ్ జరుపుకోనుంది . దేవీ శ్రీ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments