రాహులే భావి ప్రధాని

0
176

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ జన్మదిన వేడుకలను గాంధీభవన్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ అంజనీకుమార్‌ యాదవ్, ఇతర కాంగ్రెస్‌ నేతలు కేక్‌ కట్‌ చేశారు. అనంతరం గాంధీభవన్‌ ప్రాంగణంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. రాహుల్‌ని భావి భారత ప్రధానిగా అభివర్ణించారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు పాటుపడాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here