జస్ట్ డూ కుమ్ముడూ …

0
310

తన అందం , అభినయం తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నటి కాజల్ అగర్వాల్ . నిన్నటితో 33 ఏళ్ళు పూర్తి చేసుకొని 34 వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు . ఈ సందర్భంగా అనేకమంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు . అయితే ప్రఖ్యాత సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాత్రం ఆమెకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు .

ఈ సందర్భంగా ఆయన అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడు పాత చిత్రీకరణ సమయంలో తాను కాజల్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ “హే సూపర్ హ్యాపీ మ్యూజికల్ బర్త్డే టూ యూ డియర్ గార్జియస్ కాజల్ అగర్వాల్” అని అమ్మడూ జస్ట్ డూ కుమ్ముడూ అని ట్యాగ్ చేశారు . ఇప్పుడు ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది .

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here