ప్రధానమంత్రి నరెంద్రమోదీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ లేఖ రాశారు . ఈ లేఖలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ లోటును భర్తీ చేయాలని చంద్రబాబు కోరారు . విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నింటిని పరిష్కరించాలని ఆయన పేర్కొన్నారు . కాగా , ఇప్పటికే కడప ఉక్కు పరిశ్రమ సాధన కోసం టీడీపీ ఎంపీ సి.యం.రమేష్ ఆమరణ నిరాహార దీక్ష తలపెట్టిన విషయం తెలిసిందే .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments