రాహుల్ సార్ … ఈ దేశ భవిష్యత్తు మీరే …

733

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు నిన్న ఘనంగా దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యాలయాలలో జరిగాయి . ఈ సందర్భంగా అనేక మంది ప్రముఖులు రాహుల్ గాంధీకు శుభాకాంక్షలు తెలిపారు . అయితే ఈ క్రమంలో టాలీవుడ్ నిర్మాత , నటుడు అయిన బండ్ల గణేష్ ట్వీట్ చేశారు . ఆయన గతంలో రాహుల్ తో దిగిన ఫోటోను జత పరుస్తూ “రాహుల్ గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు , ఈ దేశ భవిష్యత్తు మీరే . దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నా ” అని ట్వీట్ చేశారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here