ఇటీవల టాలీవుడ్ హీరోయిన్లతో అమెరికాలో మోదుగుమూడి కిషన్ దంపతులు నడుపుతున్న సెక్స్ రాకెట్ విషయం బయటకు కెచ్చి టాలీవుడ్ లో పలు ప్రకంపనలు సృష్టించింది . తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ లో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురుంచి పోరాటం ప్రారంభించిన ‘నటి శ్రీరెడ్డి స్పందించారు . ఆమె ఈ విషయం గురుంచి స్పందింస్తూ చిత్ర పరిశ్రమల్లో అవకాశాలు లభించని ఆర్టిస్టులు వివిధ షోల పేరిట అమెరికాకు వెళుతుంటారని అన్నారు . అక్కడ హీరోయిన్లతో వ్యభిచారం చేయిస్తుంటారని , ఆ హీరోయిన్ కి ఉండే పాపులారిటీ బట్టి డబ్బులు అందుతుంటాయని శ్రీరెడ్డి తెలిపారు . కాసేపు గడిపినందుకు వీరికి 1000 డాలర్లకు పైగా ముడుతుందని తెలిపారు . తనను కూడా కిషన్ దంపతులు సంప్రదించారని , కానీ తాను వెళ్లలేనిదని అన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments