సౌత్ జియో ఫిలింఫేర్ అవార్డు గ్రహీతలు …

0
282

దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి జియో ఫిలింఫేర్ అవార్డులు – 2018 కార్యక్రమం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వె క్షన్ సెంటర్ లో చాలా ఆర్భాటంగా జరిగింది . తెలుగు , తమిళ , కన్నడ , మళయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు . ఈ అవార్డుల్లో తెలుగు బాహుబలి – 2 మొత్తం 8 విభాగాలలో అవార్డులు గెలుచుకుంది . మొత్తం అవార్డుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి .

తెలుగు

ఉత్తమ చిత్రం – బాహుబలి 2
ఉత్తమ దర్శకుడు – రాజమౌళి (బాహుబలి 2)
ఉత్తమ నటుడు – విజయ్ దేవరకొండ (అర్జున్ రెడ్డి)
ఉత్తమ నటి – సాయి పల్లవి (ఫిదా)
ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) – వెంకటేష్ (గురు సినిమా)
ఉత్తమ నటి (విమర్శకుల విభాగం) – రితికా సింగ్ (గురు)
ఉత్తమ సహాయ నటి – రమ్యకృష్ణ (బాహుబలి 2)
ఉత్తమ సహాయ నటుడు – రానా దగ్గుబాటి (బాహుబలి 2)
ఉత్తమ నటి (తొలి పరిచయం) – కల్యాణ్ ప్రియదర్శన్ (హలో)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ – సెంథిల్ కుమార్ (బాహుబలి 2)
ఉత్తమ కొరియోగ్రాఫర్ – శేఖర్ మాస్టర్ (ఖైదీ, ఫిదా) – అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడు, వచ్చిండే
ఉత్తమ గేయ రచయిత – ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2 – దండాలయ్యా సాంగ్)
జీవితకాల సాఫల్య పురస్కారం – కైకాల సత్యనారాయణ
ఉత్తమ నేపథ్య గాయకుడు – హేమ చంద్ర (ఫిదా – ఊసుపోదు సాంగ్)
ఉత్తమ నేపథ్య గాయని – మధు ప్రియ (ఫిదా – వచ్చిండే సాంగ్)
ఉత్తమ సంగీత దర్శకుడు – ఎమ్ ఎమ్ కీరవాణి (బాహుబలి 2)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – సాబు సిరిల్ (బాహుబలి 2)

తమిళం (కోలీవుడ్‌)

ఉత్తమ చిత్రం – అరమ్
ఉత్తమ దర్శకుడు – పుష్కర్ గాయత్రి (విక్రమ్ వేద)
ఉత్తమ నటుడు – విజయ్ సేతుపతి (విక్రమ్ వేద)
ఉత్తమ నటి – నయనతార (అరమ్)
ఉత్తమ నటుడు (విమర్శకుల విభాగం) – మాధవన్ (విక్రమ్ వేద), కార్తీ (థీరమ్ అడిగరం ఒంద్రు)
ఉత్తమ నటి (విమర్శకుల విభాగం) – అదితి బాలన్ (ఆరువి)
ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) – వైరముత్తు (కాట్రు వెలియిదయ్ – వాన్ మూవీ)
ఉత్తమ సహాయ నటి – నిత్యా మీనన్
ఉత్తమ సహాయ నటుడు – ప్రసన్న
ఉత్తమ నేపథ్య గాయకుడు – అనిరుధ్ రవిచందర్
ఉత్తమ నేపథ్య గాయని – శశా తిరుపతి
ఉత్తమ సంగీత దర్శకుడు – ఏఆర్ రెహ్మాన్ (మెర్సల్)
ఉత్తమ తొలి నటుడు – వసంత్ రవి (తారామణి)

మాలీవుడ్‌(మళయాళం)

ఉత్తమ చిత్రం – తొండిముథలుమ్ దృక్సాక్షియుమ్
ఉత్తమ దర్శకుడు – దిలీష్ పోతెన్
ఉత్తమ నటుడు – ఫహద్ ఫజిల్
ఉత్తమ నటి – పార్వతి (టేక్ ఆఫ్)
ఉత్తమ నటుడు (విమర్శకుల అవార్డు) – టొవినో థామస్
ఉత్తమ నటి (విమర్శకుల అవార్డు) – మంజూ వారియర్
ఉత్తమ సహాయ నటి – శాంతి కృష్ణ
ఉత్తమ సహాయ నటుడు – అలెన్సియెర్
ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) – అన్వర్ అలీ (మిజియి నిన్ను మిజియిలెక్కు)
ఉత్తమ నేపథ్య గాయకుడు – షాబాజ్ అమన్
ఉత్తమ నేపథ్య గాయని – కేఎస్ చిత్ర
ఉత్తమ సంగీత దర్శకుడు – రెక్స్ విజయన్ (మాయనది)
ఉత్తమ తొలిచిత్ర నటుడు – ఆంటోనీ వర్గీస్ (అంగామలి డైరీస్)
ఉత్తమ తొలిచిత్ర నటి – ఐశ్వర్య లక్ష్మి

కన్నడ(శాండల్‌వుడ్‌)

ఉత్తమ చిత్రం – ఒందు మొట్టెయ కథె
ఉత్తమ దర్శకుడు – తరుణ్ సుధీర్ (చౌక)
ఉత్తమ నటుడు – రాజ్ కుమార
ఉత్తమ నటి – శ్రుతి హరిహరన్
ఉత్తమ నటుడు (విమర్శకుల అవార్డు) – ధనంజయ
ఉత్తమ నటి (విమర్శకుల అవార్డు) – శ్రద్ధా శ్రీనాథ్
ఉత్తమ గేయ రచయిత (బెస్ట్ లిరిక్స్) – వి. నాగేంద్ర ప్రసాద్ (అప్పా ఐ లవ్యూ – చౌక)
ఉత్తమ సహాయ నటి – భవానీ ప్రకాశ్
ఉత్తమ సహాయ నటుడు – పి రవిశంకర్
ఉత్తమ నేపథ్య గాయకుడు – అర్మాన్ మాలిక్
ఉత్తమ నేపథ్య గాయని – అనురాధ భట్
ఉత్తమ సంగీత దర్శకుడు – బీజే భరత్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here