రోజా కు మళ్ళీ విజయం తధ్యమా …

1
596

రానున్న ఎన్నికలలో ఎవరూ ఎంతమేరకు విజయం సాధించగరాలని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కోసం లగడపాటి నేతృత్వంలోని ఆర్జీ ఫ్లాష్ టీమ్ సర్వే నిర్వహించింది . ఈ సర్వే లో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి . ముఖ్యంగా చిత్తూరు జిల్లా నగిరిలో వైసీపీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని , నగిరి ప్రజలు నరేంద్రమోదీ పై పెంచుకున్న కోపం , తెలుగుదేశం పార్టీకి విఘాతంగా మారిందని తెలిసింది ప్రస్తుతం నటి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగిరిలో స్వల్ప మెజారిటీ తో వైసీపీ విజయం సాధిస్తుందని సర్వే తెలిపింది . 2014 లో తమ సర్వే తెలిపిన ఫలితానికి నిజానికి పెద్దగా తేడా లేదని , పైగా ఇప్పుడు రోజా చేతిలో ఓడిపోయినా గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణించడంతో టీడీపీ పెద్ద దిక్కు కోల్పోయిందని నగిరి నియోజికవర్గపు ప్రజలు భావిస్తున్నారని సర్వే పేర్కొంది .

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here