ఈరోజు ఫాథర్స్ డే సందర్భంగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన తండ్రి చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు . ఆయన తన పేస్ బుక్ ఖాతా లో పెట్టిన పోస్టు ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది . “నా మార్గనిర్దేశకులు , నా హీరో , నాకు స్ఫూర్తి అన్నీ మీరే . హ్యాపీ ఫాథర్స్ డే ” అని చిరంజీవి , తాను ఉన్న ఫోటోను రాంచరణ్ అప్లోడ్ చేశారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments