అవకాశం వచ్చినపుడల్లా బీజేపీ పై , ప్రధాని మోదీ పై తనదైన శైలిలో మండిపడుతున్నారు నటుడు ప్రకాశ్ రాజ్ . కర్ణాటక ఎన్నికలలో ఆయన ఏ పార్టీకి మద్దతు ప్రకటించినప్పటికీ బీజేపీ ని ఓడించాలంటూ ప్రచారం నిర్వహించారు . తాజా మోదీపై ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ ద్వారా విమర్శలు చేశారు .

ఆయన ట్వీట్ చేస్తూ “డియర్ సుప్రీమ్ లీడర్ , ఫిట్నెస్ ఛాలెంజ్లు , యోగా , ఎక్సర్ సైజులతో మీరు చాలా బిజీగా ఉన్నారనే విషయం మాకు తెలుసు . ఒక్క క్షణం గుండెల నిండా ఊపిరి పీల్చుకొని , చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడండి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో కలిసి ప్రభుత్వ అధికారులు పనిచేయాలంటూ ఆదేశించండి . (కేజ్రీవాల్ చేస్తున్నవి మంచి పనులే). ఆ తర్వాత ఎక్సర్ సైజ్ చేయండి. మీ డ్యూటీని కూడా” అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు .”

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments