ఈరోజు జూన్ 17 ప్రపంచమంతా ఫాథర్స్ డే జరుపుకుంటున్నారు . ఈ సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేశ్ తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు గురుంచి ట్విట్టర్ లో స్పందించారు . “నిన్నటి కంటే ఈరోజు , ఈరోజు కంటే రేపు అభివృద్ధి చెందుతూ ఉండాలంటూ మీరు నేర్పిన జీవిత పాఠాలు కు ధన్యవాదాలు నాన్నా . నేను జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి నాలో నింపిన స్ఫూర్తికి మీకు ధన్యవాదాలు తెలుపుతూ నేను ఎప్పుడు ఇంకా పైపైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటాను నాన్నా . హ్యాపీ ఫాథర్స్ డే ” అని ట్వీట్ చేశారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments