ఫాథర్స్ డే సందర్భంగా రాజకీయ నాయకులు , సినీ హీరోలు తమ తండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు . స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన తండ్రి అల్లు అరవింద్ కు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు . ఆయన ట్వీట్ చేస్తూ “నేనిప్పటివరకూ మాట్లాడిన , చూసిన , విన్న నాన్నలందరిలో కెల్లా నువ్వే మీరే గొప్ప . మీరు నాకు తండ్రిగా లభించడం నా అదృష్టం . ఫాథర్స్ డే శుభాకాంక్షలు నాన్న . ఈ ఫాథర్స్ డే ను నేను రోజూ జరుపుకుంటాను ” అని అన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments