జగన్ , విజయసాయిరెడ్డి పై విరుచుకుపడ్డ వర్ల రామయ్య …

924

వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ , విజయసాయిరెడ్డి ఇద్దరూ ముద్దుల రాయళ్లని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య ఎగ్దేవా చేశారు . బహిరంగంగా ముద్దులే పెట్టె నైజం జగన్ కు ఉంటే , చంద్రబాబును తిట్టేవారి వద్దకు వెళ్లి చాటుగా ముద్దులు పెట్టే రకం విజయసాయిరెడ్డి అని వ్యంగ్యంగా అన్నారు . ఇంకా మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం కాకుండా తనపై ఉన్న సీబీఐ కేసులు మాఫీ కోసమే జగన్ మోదీ ప్రభుత్వాన్ని విమర్శించరని వర్ల రామయ్య అన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here