భారత మాజీ ప్రధానమంత్రి వాజ్ పేయి పేయ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కొన్నిరోజులుగా ఢిల్లీలో ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసినదే . తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి పై ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు . ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని , ఆయన పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యుల బృందం పరిశీలిస్తోందని ఈ బులిటెన్ లో పేర్కొన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments