జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాదులోని తన నివాసంలో ముస్లింలతో కలిసి రంజాన్ పండుగ జరుపుకున్నారు . ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు . “నా నివాసంలో రంజాన్ పండుగ జరుపుకున్నాను . నన్ను ఇష్టపడే ప్రతీ ఒక్కరికి , సన్నిహితులకు ఈ పవిత్రమైన రోజున హృదయ పూర్వక శుభాకాంక్షలు ” అని తాను ముస్లింలతో ఉన్న ఫోటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments