దేశీయ ఎలక్ట్రానిక్స్ కంపెనీ మైక్రోమ్యాక్స్ తమ కొత్త మొబైల్ కేన్వాస్ 2 ప్లస్ 2018 ఎడిషన్ ను విడుదల చేసింది . మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా ఈ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకు వచ్చినట్టు ఆ కంపెనీ సహా వ్యవస్థాపకుడు వికాస్ జైన్ తెలిపారు . ఈ ఫోను ధర రూ . 8,999 . జెట్ బ్లాక్ , మ్యాటీ బ్లాకు కలర్స్ లో ఈ ఫోన్ లభ్యమవుతుంది .

ఫీచర్స్  :

5.7 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ప్లే (ఫుల్ హెచ్ డీ కాదు) .

1.3 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ .

3 జీబీ ర్యామ్ , 32 జీబీ స్టోరేజ్ .

13 మెగపిక్షెల్ ప్రైమరీ కెమెరా , 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా .

4,000 ఎమ్ ఏ హెచ్ బ్యాటరీ .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments