గోపీచంద్ హీరోగా చక్రి దర్సకత్వంలో రూపొందిన చిత్రం పంతం . మేహరీన్ పీర్జాడా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు . గోపిసుందర్ ఈ సినిమాకు సంగీతం అందించారు , ఆయన అందించిన సంగీతం ఈ సినిమాకు హైలైట్ అని ఫిలిం నగర్లో చెప్పుకుంటున్నారు . అయిహ్తే ఇప్పుడు ఈ చిత్రానికి సంబందించిన వార్త ఒక తెలుస్తోంది . అదేంటంటే ఈ సినిమా ఆడియో విడుదల వేడుకను త్వరలో విజయవాడలో నిర్వహించి , నేలాఖారులో ప్రీ రిలీజ్ ఫంక్షన్ విశాఖలో జరపనున్నట్టు సమాచారం . ఈ సినిమాను జూలై 6 వ తారిఖున విడుదల చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉందట . కొన్ని సంవత్సరాలుగా ఒక్క హిట్ కూడా లేని గోపీచంద్ కు ఈ సినిమా కలిసి వస్తుందేమో వేచి చూడాలి .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments