తెలుగుసినీ ఇండస్ట్రీ లో రచయతలు నుండి దర్శకులుగ్గా మారిన వారిలో ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ , కొరటాల శివ , అనిల్ రావిపూడి , వక్కంతం వంశీ ఉన్నారు . ఇప్పుడు ఈ లిస్ట్ లోకి ప్రముఖ రచయత డైమండ్ రత్నబాబు చేరారు . ఈయన సీమశాస్త్రి , పిల్లా నువ్వు లేని జీవితం , ఈడోరకం ఆడోరకం వంటి చిత్రాలకు మాటలు అందించారు . సాయికుమార్ తనయుడైన ఆది హీరోగా ఈయన ఒక సినిమాకు దర్శకత్వం వహించనున్నారు . దీపాల ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మకమైన ఉండనుందని సమాచారం .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments