డిల్లీ బయలుదేరిన చంద్రబాబు …

592

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీకి బయలుదేరారు . ఆయన వెంట రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఉన్నారు . రేపు జరగనున్న నీతి అయోగ్ సమావేశంలో చంద్రబాబు పాల్గోననున్నారు . ఇందుకోసం రాష్ట్ర సమస్యలు పై 24 పేజీల నివేదికను చంద్రబాబు సిద్ధం చేశారు . జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు జరుగుతోన్న అన్యాయంపై కూడా నిలదీయాలని చంద్రబాబు భావిస్తున్నారు. 15వ ఆర్థిక సంఘ విధి విధానాల సవరణలపై ఆయన అభ్యంతరాలు తెలపనున్నారు. ఒకవేళ ఈ సమావేశంలో రాష్ట్ర సమస్యలపై మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే నిరసన తెలపాలని ఆయన భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here