మెగా పవర్ స్టార్ రాంచరణ్ , దర్శకుడు బోయపాటి శీను కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసినదే . డీవీవీ దానయ్య డీవీవీ ఎంటర్టైన్మెంట్స బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . అయితే తాజాగా నిర్మాణ సంస్థ నుండి కీలక అప్డేట్ వెలువడింది . ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఒక పోస్టర్ ద్వారా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది . ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో నటిస్తునట్టు సమాచారం .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments