యువ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ అనురాగ్ వినీల్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు . ఈయన పలు ప్రైవేటు ఆల్బమ్స్ కు సంగీతం అందించారు . ఈయన కొంతకాలంగా డ్రగ్స్ కు బానిసైనట్ట చుట్టుపక్కల వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు . కొందరు వేధింపులకు గురి చేస్తుండడంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం . అయితే ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . అనురాగ్ వినీల్ కంపోజ్ చేసిన పాటలలో నీలాకాశం , రిపబ్లిక్ డే స్పెషల్ గా వందేమాతరం  , ఓ చెలియా వంటి మొదలైన పాటలు ప్రజాదరణ పొందాయి .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments