టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు వైసీపీ అధినేత జగన్ ను ప్రశంసించారు . ఆయన మాట్లాడుతూ ముప్పై ఏళ్ల క్రిందటే జగన్ మేనత్తలు నలుగురూ కూడా దళితులను పెళ్లిచేసుకున్నారని , జగన్ ఇల్లు కులరహితమైనదని , పెద్దవాళ్ళను ప్రేమతే చూసే ఇల్లని అన్నారు . ఇంకా మాట్లాడుతూ జగన్ రోడ్డుమీద ప్రజల మధ్య తిరుగుతున్నారని , తన మద్దతు ఎప్పుడు ఆయనకే ఉంటుందని , అవసరమైతే ఓ రోజు జగన్ తో కలిసి పాదయాత్రలో కలిసి నడుస్తానని అన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments