ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఈరోజు భేటీ అయ్యారు . దాదాపు గంటపాటు సాగిన ఈ సమావేశంలో తెలంగాణ లో కొత్తగా ప్రవేశ పెట్టిన ఏడు జోనల్ వ్యవస్థలకు ఆమోదం , తెలంగాణ కు ప్రత్యేక హైకోర్టు , విభజన హామీలు , రిజర్వేషన్లు , రాష్ట్రానికి రావలసిన పెండింగ్ నిధులు , కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం మొదలైన అంశాల మీద చర్చించారు . ఈ మేరకు 11 లేఖలను కేసీఆర్ ప్రధాని మోదీకి అందజేశారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments