అడవి శేష్ హీరోగా శశి కిరణ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా గూఢచారి . శోభిత ధూళిపాళ ఈ చిత్రం లో కదానాయిగా నటిస్తున్నారు . ప్రకాష్ రాజ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు . అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త తెలుస్తోంది . ఈ చిత్రాన్ని ఆగష్టు 3 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్రబృందం ఏర్పాట్లు చేస్తున్నారు . అమీ తుమీ తో విజయం సాధించిన అడవి శేష్ ఈ చిత్రం కూడా తనకు మరింత పేరు తెచ్చి పెడుతుందని భావిస్తున్నారు . ఈ చిత్రంలో ముఖ్యంగా విదేశాలలో చిత్రీకరించిన సన్నివేశాలు అందరిని కట్టిపదేస్తాయని సమాచారం .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments