ఏపీలో అవినీతి బాగా పెరిగింది …

740

ఏపీలో బాగా అవినీతి పెరిగిపోయిందని బీజేపీ నేత దగ్గుబాటి పురందరేశ్వరి ఆరోపించారు . రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తున్నా ప్రజల్లో తమన్నాను దోషులుగా నిలబెట్టారని టీడీపీ పై విమర్శలు చేశారు . 13 జాతీయ సంస్థలు , విద్యాసంస్థలు రాష్ట్రానికి రాలేదా ? బిల్లులోని ఏ ఒక్క హామీనైనా నెరవేర్చబోమని చెప్పామా ? అని ప్రశ్నించారు . రాష్ట్రానికి నిధులు ఇస్తున్నప్పటికీ సద్వినియోగం చేసుకోవట్లేదని , బీజేపీ పై , ప్రధానిపై టీడీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని అన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here