తమ ప్రభుత్వ డిమాండ్ల సాధనకు దిలీ లెఫ్టనెంట్ గవర్నర్ నివాసంలో డిల్లీ సీఎం కేజ్రీవాల్ బృందం నాలుగు రోజులుగా ధర్నా చేపడుతున్నారు . ఈ విషయం పై రెబెల్ ఎమ్మెల్యే , ఆప్ మాజీ మంత్రి కపిల్ మిశ్రా వ్యంగ్యంగా స్పందించారు . ఆయన ట్వీట్ చేస్తూ “సీఎం గారూ , దయచేసి మీరు , మీ బృందం బట్టలు మార్చుకోండి . అలాగే ఉంటే అనారోగ్యం పాలవుతారు . బట్టలు మార్చుకోవ్వద్దని మోదీ ఏమి చెప్పలేదు” అని అన్నారు .

ప్రజలకు రేషన్ సరుకులను హోం డెలివరీ అందించే ప్రక్రియకు ఆమోదం , నాలుగు నెలలుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న ఐఏఎస్ అధికారులపై చర్యలు తీసుకొని సమ్మె విరమించేలా చొరవ తీసుకోవాలని ఆప ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసినదే .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments