పవన్ కళ్యాణ్ జనసేన పోరాట యాత్ర మొదలుపెట్టక ముందు జనసేన పార్టీ ఒక పాటను విడుదల చేసింది . ప్రముఖ సినీ గేయ రచయత అనంత శ్రీరామ్ ఈ పాటన్ రాయగా ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఈ పాటకు స్వారాలు సమకూర్చారు . ఈ పాటలో జనసేన పార్టీ యొక్క ఏడు సిద్ధాంతాలను బాగా చెప్పారు . ఇప్పుడు ఈ పాటకు సంబందించిన వీడియో వెర్షన్ ఫేస్బుక్ లో ట్రెండ్ అవుతోంది , అనతి కాలంలోనే వేల వ్యూలతో దూసుకుపోతోంది . ఈ వీడియో సాంగ్ లో చూస్తే ఆ సాహిత్యానికి తగట్టు దృశ్యాలను సమకూర్చారు , ఈ పాటను చూస్తే అసలు జనసేన పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటో బాగా అవగతమవుతుంది . ఈ పాటను మీరు కూడా ఓ లుక్కేయ్యండి .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments