ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కి అరుదైన గౌరవం …

529

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు . రాష్ట్ర ప్రణాళిక మండలి చీఫ్ గా ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు ఎన్ అర్ నారాయణమూర్తి నియమించాలని నిర్ణయించారు . ఈ నెల 6 వ తేదీన నారాయణమూర్తి నివాసంలో కుమారస్వామి ఆయనను కలుసుకొని చర్చలు జరిపారు . బుధవారం కుమారస్వామి మాట్లాడుతూ  నారాయణమూర్తిని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా నియమించడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ పెరుగుతుందని చెప్పారు. అలాగే పెట్టుబడులను కూడా ఆకర్షించవచ్చని పేర్కొన్నారు. మరికొందరిని కూడా సభ్యులుగా నియమించేందుకు కుమారస్వామి ప్రయత్నిస్తున్నట్టు సీఎం కుమారస్వామి తెలిపారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here