ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఊటీలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది . ఊటీ నుండి కూనూరు వెళ్ళే మార్గంలో బస్సు అదుపు తప్పి 50 అడుగుల లోయలో పడిపోయింది . ఈ బస్సులో ప్రమాద సమయంలో 50 మంది ప్రయాణికులు ఉన్నారు . ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు , అందులో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది . దీనితో స్థానికంగా విషాదం నెలకొంది  .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments