కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి జంట మళ్ళీ తల్లి తండ్రులయ్యారని , వారికి పాప పుట్టినట్టు సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతోంది . కానీ ఎన్టీఆర్ నుండి ఈ విషయం పై ఎటువంటి స్పందనా లేదు . అయితే ఇప్పుడు ఒక వార్త నందమూరి అభిమానులకు ఒక గుడ్ న్యూస్ వెలువడింది. జూనియర్ ఎన్టీఆర్ – ప్రణతి జంటకు మళ్ళీ బాబు పుట్టాడు . ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు . ఆయన త్వీట్ చేస్తూ “కుటుంబం మరికొంత పెద్దది అయ్యింది . బాబు పుట్టాడు” అని తెలిపారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments