ఏపీ మంత్రి నారా లోకేశ్ ఈరోజు అనంతపురం జిల్లాలోని గుండుమల గ్రామంలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నామని , రాష్ట్రంలోని వెనకబడిన వర్గాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపదుతున్నామని అన్నారు . ఇంకా మాట్లాడుతూ వైసీపీ పై , ఆ పార్టీ అధినేత పై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు . వైసీపీ గురుంచి మాట్లాడుతూ “వైసీపీ ఓ డ్రామా కంపెనీ , ప్రధాని నరేంద్ర మోదీ డైరెక్షన్ , బీజేపే జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్క్రిప్ట్ లో కమెడియన్ జగన్ , వైసీపీ ఎంపీలు నటులు ” అని అన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments