మోదీ ఛాలెంజ్ పై స్పందించిన కుమారస్వామి …

0
205

ప్రధాని నరేంద్ర మోదీ తన ఫిట్నెస్ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి ఫిట్నెస్ సవాలును విశిరారు . ఈ సవాలుపై కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు . ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతా లో పోస్టు పెడుతూ . “ప్రియమైన నరేంద్రమోదీజీ… నా ఆరోగ్యంపై మీకున్న శ్రద్ధకు కృతజ్ఞతలు. శారీరక ఫిట్ నెస్ ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యమని నేను నమ్ముతాను. ఫిట్ నెస్ చాలెంజ్ కి నేను మద్దతిస్తున్నాను. యోగా, ట్రెడ్ మిల్ నా దైనందిన జీవితంలో భాగమే. నా రాష్ట్ర ప్రజల ఫిట్ నెస్ ను మరింతగా పెంచేందుకు మీ సహకారం కావాలి” అని వ్యాఖ్యానించారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here