ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరింగింది . టూరిస్టు బస్సు డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది . ఈ ఘటనలో 17 మంది మృతి చెందారు . బస్సు అదుపు తప్పడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది .  ఉత్తర ప్రదేశ్ లోని మైన్ పూరి జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది . డ్రైవర్ బస్సును అతివేగంగా నడపడం , నడుపుతూ నిద్రమత్తులోకి జారుకోవడం తోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాధమిక సమాచారం . ఈ ఘటనలో 17 మంది మరణించగా , 13 మందికి గాయాలయ్యాయి , 10 మందిని మైన్ పూరి జిల్లా ఆసుపత్రికి తరలించారు, మిగిలిన ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండడంతో ఎత్వా జిల్లాలోని సఫాయీ ఆసుపత్రికి తరలించారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments