అగ్రిగోల్డ్ నిందితులకు బెయిల్ మంజూరయ్యింది . నిందితులపై ఛార్జ్ షీట్ దాఖలు చేయడంలో సీఐడీ విఫలమవడంతో అగ్రిగోల్డ్ చైర్మన్ సహా ఆరుగురు డైరెక్టర్లకు బెయిల్ మంజూరు చేస్తునట్టు మచిలీపట్నం కోర్టు తెలిపింది . నిందితులు ఈరోజు విడుదలయ్యే అవకాశం ఉంది . అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేసిన ప్రజల సొమ్ముతో వేల ఎకరాలు కొనుగోలు చేసిన సంస్థ యాజమాన్యం చేతులెత్తేసిన విషయం తెలిసినదే . ఇప్పుడు సంస్థ ఆస్తులను అమ్మి డిపాజిటర్లకు న్యాయం చేసే ప్రయత్నంలో ఏపీ ప్రభుత్వం ఉంది . .
.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments