నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసినదే . అయితే ఇప్పుడు ఈ చిత్రం గురుంచి ఒక విషయం తెలుస్తోంది . అదేంటంటే ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రకు బాలీవుడ్ నటి విద్యా బాలన్ ను ఎంపిక చేశారని , జూలై రెండో వారం నుండి ఆమె ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం . ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూలై లో ప్రారంభం కానుంది . నటీనటుల ఎంపికలో క్రిష్ ప్రస్తుతం నిమగ్నమై ఉన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments