ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు . ఈ భేటీలో ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు , ఎన్నికలకు పార్టీను సన్నద్ధం చేయడం , బీజేపీ పై ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదురు దాడి మొదలైన విషయాలపై చర్చలు జరపనున్నారు . ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక మోదీను కన్నా కలవడం ఇదే మొదటి సారి . ఈ నేపధ్యంలో ఈ సమావేశం ప్రత్యేకతను సంతరించుకుంది .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments