కాకినాడలో ఘోరం …

760

కాకినాడలో ఘోరం జరిగింది . సరదాగా సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు యువతులు దుర్మరణం పాలయ్యారు .  మృతులు జిల్లాలోని సామర్లకోట మండలం మెదపాదుకు చెందినా మేడిశెట్టి కృష్ణవేణి (26) , సంగీత (23) గా గుర్తించారు . నీటిని అంచనా వేయలేక సముద్రంలోకి దిగడంతో ఈ దుర్ఘటన జరిగింది . యువతుల దుర్మరణం పట్ల  ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప దిగ్బ్రాంతి వ్యక్తం చేసి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here