ఈరోజు మీడియా సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై ప్రముఖ రచయత , నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసినదే . అయితే ఈ విషయమై తెలుగుదేశం పార్టీ స్పందించింది . పోసాని మెంటల్ కృష్ణలా మాట్లాడుతున్నారని , సీఎం చంద్రబాబు పై అర్ధంలేని ఆరోపణలు చేస్తే పోసానిని హైదరాబాదులో తిరగనివ్వమని గ్రేటర్ టీడీపీ అధ్యక్షుడు ఎంఎస్ శ్రీనివాస్ హెచ్చరించారు . వైసీపీ , బీజేపీ లకు ఏజెంట్ గా మారి పోసాని మాట్లాడుతున్నారని , మాట్లాడేదేదో ఏదైనా పార్టీలో చేరి మాట్లాడాలని శ్రీనివాస్ అన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments