వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన తదుపరి సినిమా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు . ఆయన ట్వీట్ చేస్తూ ‘నా నెక్ట్స్ సినిమా ‘వైరస్’. సర్కార్, ఎటాక్స్ ఆఫ్ 26/11 చిత్రాలను ప్రొడ్యూస్ చేసిన పరాగ్ సంఘ్వీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు..’ అని వర్మ తన ట్వీట్ లో చెప్పారు. ‘వైరస్’ గురించిన వివరాలు తెలియజేస్తూ ఓ లింక్ ను వర్మ జతపరిచారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments