ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత , వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర 186వ రోజుకు చేరింది. నేడు కొవ్వూరు నియోజకవర్గంలోని గౌరపల్లి గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభమై పసివేదల, నందమూరు క్రాస్‌రోడ్డు, కొవ్వూరు బస్టాండ్ సెంటర్, విజయ్‌విహార్ సెంటర్ వరకు కొనసాగనుంది.
186వ రోజుకు చేరిన వైఎస్ జగన్ పాదయాత్ర …
Subscribe
Login
0 Comments