సినీ నటి శ్రీరెడ్డి ఇటీవల తన ఫేస్బుక్ ఖాతా ద్వారా న్యాచురల్ స్టార్ ను టార్గెట్ చేసి తీవ్ర ఆరోపణలు , నాని కాపురంలో చిచ్చు పెడతానని పోస్టులు పెట్టిన విషయం తెలిసినదే . అయితే ఇప్పుడు శ్రీరెడ్డి కి నాని లీగల్ నోటీసులు పంపారు . తన సామాజిక మాధ్యమాలలో నిరాధార ఆరోపణలు శ్రీరెడ్డి చేశారని తద్వారా తన పరువుకు భంగం కలిగిస్తున్నారని నాని పేర్కొన్నారు . నాని తన న్యాయవాది ద్వారా ఈ నోటీసులు పంపారు . ఏడు రోజులలోగా సిటీ సివిల్ న్యాయస్థానంలో అసత్య ఆరోపణలకు శ్రీరెడ్డి సమాధానమివ్వాలని న్యాయవాది పేర్కొన్నారు .

ఈ విషయాన్ని నాని తన ట్విట్టర్ ద్వారా దృవీకరించారు . సహనానికి కూడా కొంత హద్దు ఉంటుందని ఇక తాను లీగల్ గా వెళ్ళడానికి నిర్ణయించుకున్నానని నాని తెలిపారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments