ప్రత్యేక హోదా ఇవ్వకుండా నవ్యాంధ్రను బీజేపీ పురిటిలోనే అనారోగ్యం పాలు చేసిందని సీపీఎం నేత బీవీ రాఘవులు విమర్శ చేశారు . నాలుగేళ్ళలో కేంద్రంతో టీడీపీ అంటకాగిందని , వైసీపీ కరకుగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు . ఇంకా మాట్లాడుతూ ఎన్నికలప్పటికి ఉన్న పరిస్థితి బట్టి జనసేన తో పొత్తు పై ఆలోచిస్తామని రాఘవులు తెలియజేశారు .
పరిస్థితుల బట్టి జనసేనతో పొత్తు …
Subscribe
Login
0 Comments