ఆయన ఆయురారోగ్యాలతో , సంతోషంగా ఉండాలి …

705

నిన్న నటసింహ నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు అనేకమంది ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు . శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకరు . ఆయన ట్వీట్ చేస్తూ “తెలుగు సినీ నటుడు , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు . ఆయన ఆయురారోగ్యాలతో , సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ” అని అన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here