ప్రపంచంలో ఏదో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు సెల్ ఫోన్ లు పేలిన వార్తలను వింటూనే ఉన్నాం . ఇప్పుడు తాజాగా అమెరికాలోని మిచిగాన్ లో పెను ప్రమాదం తప్పింది . వివరాలలోకి వెళితే మిచిగాన్ కు చెందినా నిస్సాన్ మాగ్జిమా అనే మహిళ కారులో ప్రయాణం చేస్తుండగా ఆమె శాంసంగ్. ఫోన్ నుండి ఉన్నట్టుండి మంటలు చెలరేగి కారు మొత్తం వ్యాపించాయి . దీనితో ఆమె కారును రోడ్డు పక్కకు ఆపేసి అందులో నుండి దూకేసి తన ప్రాణాలను కాపాడుకుంది . అయితే ఈ విషయం పై శాంసంగ్    కంపెనీ అసలు మంటలు ఎందుకు వచ్చాయనే విషయంపై దర్యాప్తు చేస్తామని తెలిపింది .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments