తమిళ్ అగ్ర హీరో అజిత్ ప్రస్తుతం విశ్వాసం సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నారు . శివ దర్శకత్వంలో సత్యజ్యోతి ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది . కథానాయికగా నయనతార నటిస్తున్నారు . ప్రస్తుతం ముంబై లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ రాజముండ్రి లో జరుపుకోనుంది . రాజముండ్రి కొన్ని పోరాట సన్నివేశాలు చిత్రీకరించనున్నారు . ఎక్కువ శాతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపోకున్న ఈ సినిమా ఈ దీపావాళికి విడుదల కానుంది

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments