ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత , వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నేడు 182 వ రోజుకు చేరుకుంది . ప్రస్తుతం ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం లో కొనసాగుతోంది . వైఎస్ జగన్ ఈరోజు ఉదయం నిడదవోలు నుండి ప్రారంభించారు . అక్కడి నుంచి ధారవరం , మర్కొండపాడుకు చేరుకొని అక్కడ జగన్ భోజన విరామం తీసుకుంటారు . తిరిగి మధ్యాహ్నం 02.45 కు బయల్దేరి చంద్రవరం , చంద్రవరం, మల్లవరం మీదుగా గౌరిపల్లి వరకు పాదయాత్ర కొనసాగుతుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments