ప్రధాని నరేంద్ర మోడీ ను హత్య చేసేందుకు మావోయిస్టులు కుట్ర పన్నిన విషయం తెలిసినదే . అయితే ఇప్పుడు ఈ విషయం పై ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ స్పందించారు . ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీను హతమార్చేందుకు మావోయిస్థులు కుట్ర పన్నారని తెలిసి తీవ్ర ఆవేదన చెందానని అన్నారు . దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించాలని కోరారు . ఈ సందర్భంగా బాబా రాందేవ్ ప్రధాని నరేంద్ర మోదీ గురుంచి గొప్ప చెపుతూ ఈ దేశ వారసత్వ సంపద మోదీ అని , కొన్ని శతాబ్దాల తరువాత మోదీ లాంటి వ్యక్తి బయటకు వచ్చారని ప్రశంసించారు

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments