ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

0
322

తెలంగాణ ఇంటర్మీడియెట్‌ మొదటి, రెండవ సంవత్సర అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య ఈ ఫలితాలను విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన ఫలితాలతో ఫస్టియర్‌ ఉత్తీర్ణత శాతం 72.2 శాతం, సెకండియర్‌ ఉత్తీర్ణత శాతం 78.7 శాతానికి చేరింది. ఈ నెల 18 వరకు రీవాల్యుయేషన్‌, కౌంటింగ్‌కు అవకాశముంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here