సమంత నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మ మంగమ్మ ఎంత ప్రాచుర్యం పొందిందో చెప్పనవసరం లేదు . ఇటీవల ఓ తాతయ్య పాడిన రంగమ్మ మంగమ్మ పాట వైరల్ అయిన సంగతి తెలిసిందే . తాజాగా ఒకతను ట్విట్టర్ లో చిన్నపిల్లాడు రంగమ్మ మంగమ్మ పాటకు డాన్స్ వీడియో ను పోస్ట్ చేస్తూ ఈ పాట ఎంతో పాప్యులర్‌ అయిందని, పదే పదే చూడకుండా ఉండగలవా సమంత? అని ట్వీట్‌ చేశాడు. ఈ పిల్లాడు పాడిన పాటకూడా సమంతకు తెగ నచ్చేసింది. ఈ వీడియో ఉన్న ట్వీట్‌ను రీట్వీట్‌ చేస్తూ ‘ఓకే నేను ఈ చిన్నోడిని కిడ్నాప్‌ చేస్తా’ అంటూ సమంత సరదాగా ట్వీట్‌ చేసింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments